Natyam ad

కల్నల్ వినయ్ భాను పార్థివ దేహంకు ఘనంగా నివాళులు అర్పించిన గ్రామస్థులు

మేడ్చల్ ముచ్చట్లు:

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన కల్నల్  వినయ్ భాను శనివారం అంత్యక్రియలు జరిగాయి. యాదాద్రి జిల్లా  బొమ్మలరామారంలో ఆయన స్వగృహం నుంచిఅంత్యక్రియలకు మల్కాజిగిరి నుండి కీసర మీదుగా పార్థివ దేహంతో వెళ్తున్న మిలటరీ వాహనాన్ని కీసర ప్రధాన కూడలిలో 5 నిమిషాలు నిలిపి గ్రామస్థులు,ప్రజా ప్రతినిధులు,యువకులు నివాళులు అర్పించారు.

 

Tags: The villagers paid their respects to the mortal remains of Colonel Vinay Bhanu

Post Midle
Post Midle