గిడ్డంగుల నిర్మాణాలు పరిశీలించిన గిడ్డంగుల సంస్థ చ్తెర్మన్ మందుల సామేలు

సూర్యాపేట   ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు మండలం లోని చౌల్లరామారం గ్రామంలో వలిగొండ తిరుమలగిరి ప్రధాన రహదారి వెంట నిర్మాణం చేస్తున్న 15 వేల మెట్రిక్ టన్నుల గోదాములను గిడ్డంగుల సంస్థ చ్తెర్మన్ మంందుల సామేలు మంగళవారం పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం కనుక పనులు వేగవంతం చేయాలని చెప్పారు. అధికారులు ముందుగా బెడ్ నిర్మాణాలు ,మధ్యలో గల రోడ్లు పూర్తి చేస్తున్నాం  మని  ఐదునెలలలో పూర్తి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అని వివరించారు. ఈ నిర్మాణం గుత్తేదారులు సుజన కనుస్టక్షన్  నిర్మాణం చేస్తుండగా అధికారులు డిఈ ఏ రాజు ,ఏఈ మినేష్ పర్యవేక్షణలో నిర్మాణం చకచకసాగుతోంది.ఈగిడ్డంగుల వల్ల స్థానికులకు ఉపాధిలబిస్తుంది ,ఆయా పంటల ఉత్పత్తులను నిల్వచేసుకొనుటకు ర్తెతులకు ఉపయోగపడుతుంది అని అన్నారు.ఈగోదాముల నిర్మాణం పట్ల అక్కడి ర్తెతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

 

Tags:The warehouse company that examined the warehouse structures was Sterman Pharmaceuticals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *