నూజివీడులో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దాంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏక్కడ చూసిన పందిల పై పొగాకు ఉందంటున్నారు. అయితే, ఒక్కసారిగా వర్షం పడడం మామిడికి ఎటువంటి నష్టం లేదని మామిడి రైతులు అంటున్నారు
Tags;The weather suddenly cooled down in Nujiveedu

