Natyam ad

పోలీసుల సంక్షేమానికి పెద్ద పీట

-జిల్లా ఎస్పీ   వి.ఎన్. మణికంఠ చందోలు, IPS..

 

చిత్తూరు ముచ్చట్లు:

Post Midle

సంక్షేమంలో బాగంగా జిల్లాలో పలు విభాగాల నందు విధులు నిర్వహిస్తు విధులు నిర్వహిస్తూ ప్రమాదవసాస్తూ ఆక్సిడెంట్ కు గురైన పోలీసు కానిస్టేబుల్ వారికి ఎస్.పి  IDRF (Immediate Death Relief Fund) నుంచి 50వేల రూపాయల చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా SP గారు వాళ్ళ కుటుంభానికి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

వారి వివరాలు :

1.  కె.నవీన్ కుమార్, కాణిపాకం స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఆక్సిడెంట్ అవ్వడంతో నారాయణాద్రి హాస్పిటల్ నందు చికిత్స పొంది ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉంటున్న ఇతనికి 50,000/- రూపాయల చెక్కును అందించారు.

 

Tags:The welfare of the police is a big concern

Post Midle