ప్రజల కోసం చేసిన ఖర్చును వైట్ పేపర్ విడుదల చేయాలి
– టీజీ వెంకటేష్
కర్నూలు ముచ్చట్లు:
ప్రజలు, కార్యకర్తల ఇబ్బందులు, సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్‌కు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రజల కోసం చేసిన ఖర్చును వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. బీజేపీ లాంటి పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: The White Paper should release the expenditure made for the people