గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని దర్శించుకున్న దుబాయ్ రాజు భార్య
చెన్నై ముచ్చట్లు:
దుబాయ్ రాజు గారి భార్య….అంటే ప్రపంచం లో ఉన్న ఒరిజినల్ ముస్లిం ల వారసురాలు, మహమ్మద్ ప్రవక్త వారసురాలు….. బురకా గురించి గొడవలు దౌర్జన్యాలు లేదు, మత మౌఢ్యం లేదు, ఇతర మతాల పై ద్వేషం లేదు…. బురఖా లేకుండా మన తమిళనాడు లోని శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉన్న గోల్డెన్ టెంపుల్ కి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఎంతో స్వాంతన పొందానని, ఇక్కడనేదో పాజిటివ్ ఎనర్జీ ఉందని, అలానే మహా శివుని, హనుమాన్ ఇతర ముఖ్య దేవుళ్ళని దర్శించు కున్నానని చెబుతున్నారు.కాగా కొందరు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడి తిండి తింటూ ఈ సంస్క్రుతి నీ, దేవుళ్ళని దూషిస్తూ శునకానందం పొందటం విచారకరం.
Tags; The wife of the King of Dubai visited the Golden Temple

