Natyam ad

ప్రియుడి మోజులో పడిన భార్య, జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు

.వెరసి భర్త హత్యకు దారి తీసింది.

 

కుప్పం ముచ్చట్లు:

Post Midle

చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగచేనేపల్లి గ్రామానికి చెందిన స్నేహ తన భర్త హరీష్ 25వ తేదీ నుండి కనపడుట లేదని గతనెల 27తేదీన కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28వ తేదీన కుప్పం మండలం కే.కృష్ణాపురం అటవీ ప్రాంతంలో హరీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. దీంతో తమదైన రీతిలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. చివరకు కట్టుకున్న భార్యే తన అక్రమసంభంధానికి అడ్డుతోలగించు కునేందుకు భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడితో కలిసి రూ.5లక్షల సుపారితో జల్సాలకు బానిసలైన విద్యార్థుకు మరో ముగ్గురు వ్యక్తులచే హత్య చేయించింది.

 

Tags: The wife who fell in love with her boyfriend, the students who got used to jalsa

Post Midle

Leave A Reply

Your email address will not be published.