ప్రపంచం రికార్డ్ సాధించిన మహిళ

కేప్‌టౌన్ ముచ్చట్లు :

 

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే 10 మంది పిల్లలు పుడతారనే విషయం కాన్పుకు ముందు తెలియదు. డాక్టర్లు తీసిన స్కానింగ్ రిపోర్టుల్లో మొదట ఆరుగురు పిల్లలు పుడతారని చెప్పారు. మళ్లీ కొన్ని స్కానింగ్‌ల తర్వాత 8 మంది పిల్లలు పుడతారని చెప్పారు. అయితే వైద్యుల రిపోర్టులను అధిగమించి ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The woman who broke the world record

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *