మాట ఇచ్చారు మట్టి తోలించారు

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో 23 వ వార్డు యందు గత వారం లో గడపగడపకు నంద్యాల  ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి వార్డు పర్యటన చేసారు.  వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి. మరియు వార్డు ఇంచార్జీ బి. పార్థసారథి  ప్రజలు స్వశానానికి మట్టి అవసరమని కోరారు  వారికి  ఎమ్మెల్యే తప్ప కుండా మట్టి తోలిస్తానని హమి ఇచ్చారు. ఈ రోజు అనగా బుధవారం నాడు 130 టిప్పర్ల మట్టి ని తన సొంత నిధులతో స్వశానానికి మట్టిని తోలించారు. వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి. వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంచార్జీ పార్థసారథి. మాజీ కౌన్సిలర్లు అనిల్ అమృత రాజు. శంకరయ్య. మురళి తిక్కన్న గౌడు. శోభన బాబు. గౌతమ్ శ్రీను. తదితరులు  ఎమ్మెల్యే కు వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Tags: The word was given and the mud was peeled off

Leave A Reply

Your email address will not be published.