పుంగనూరులో చెత్త బియ్యం – ఎలా తినేది

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రేషన్‌ లబ్ధిదారులకు ఇంటింటికి అందిస్తున్న బియ్యం అద్వాన్నంగా ఉండటంతో లబ్దిదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గాంధినగర్‌లో రేషన్‌బియ్యం ధనికులకు మంచి బియ్యం, పేదలకు చెత్త బియ్యం పంపిణీ చేయడంతో వీటిని ఎలా తినేదంటు శనివారం లబ్ధిదారులు ఘర్షణకు దిగారు. అలాగే సరఫరా దారు వలంటీర్లు లేరు…ఇచ్చిందితీసుకోండని దురుసుగా మాట్లాడారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: The worst rice in Punganur – how to eat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *