శ్రీశైలంలో భక్తుల ఆగ్రహం

కర్నూలు ముచ్చట్లు :

 

శ్రీశైలంలో కళ్యాణ కట్ట మూసివేయడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ 19 కారణంగా కళ్యాణ కట్ట మూసివేశారు. కేసులు తగ్గుతున్న ఇంతవరకు తల నీలాలు తీయడం మొదలు కాలేదు, అందువలన శ్రీశైలం వచ్చిన యాత్రికులు ఎక్కువ రేట్లకు తలనీలాలు సమర్పించాల్సి న పరిస్థితి నెలకొంది. దేవస్థానం వారు వెంటనే కల్యాణ కట్ట ని తెరవాలని యత్రికులు సోమవారం ఉదయం నుండి పాతాలగంగ రోడ్డులో ఉన్న కల్యాణకట్ట వద్ద నిరసన వ్యక్తం చేశారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: The wrath of the devotees in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *