కచ్చితంగా ఓట్ల లెక్కింపులో వైసీపీ పార్టీ ప్రభంజనం

తిరుపతి  ముచ్చట్లు:

కచ్చితంగా ఓట్ల లెక్కింపులో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందీ… పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి ఉద్ఘాటన.మా నాయకుడు ఏదైతే టార్గెట్ పెట్టారో అది ఫుల్ ఫీల్ చేయబోతున్నామని వెల్లడి.ఫ్యాను గాలి బలంగా వీస్తోందీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేశారరు,వారికి ధన్యవాదాలు.ప్రతిపక్ష పార్టీలు ఎత్తుగడలను చిత్తు చిత్తు చేస్తూ వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది.ఎన్డీఏ కూటమి విష ప్రచారo ప్రజలునమ్మలేదు, ఎం పీ స్థానాలు అత్యధికంగా కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన తిరుపతి ఎం పీ మద్దెల గురుమూర్తి.

 

Tags: The YCP party is clearly in the counting of votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *