అతిగా ఐస్ క్రీమ్ తిని యువకుడు మృతి

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ నాచారం లో విషాదం చోటుచేసుకుంది. అతిగా ఐస్ క్రీం తిని సాయి సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కిలో ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు. అంతా ఒకేసారి తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ప్రాణం విడిచాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: The young man died after eating too much ice cream

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *