Natyam ad

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

విజయవాడ ముచ్చట్లు :


కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఆవుటుపల్లిలోఉప్పలపాటి దీప్ చంద్ (30) అనే యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. తలపై గాయాలతో రక్తపుమడుగులో మృతదేహాం ఉండటంతో దీప్ చంద్ మృతిపై అనుమానాలు వ్యక్తంమయ్యాయి. మృతుడు విజయవాడలో ఇంటీరియల్ కన్స్ట్రక్షన్స్ పనిచేస్తున్నాడు. ఆత్కూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి గన్నవరం డిఎస్పీ విజయపాల్ , అత్కూరు ఎస్ ఐ సూర్య శ్రీనివాస్  సంఘటన స్ధలాన్ని పరిశీలించారు.

 

Tags: The youth died in suspicious circumstances

Post Midle
Post Midle