Natyam ad

బీచ్ కార్నివాల్ కు పొట్టెత్తిన యువత

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ బీచ్ కార్పివాల్ కు యువ కేరటం పొటెత్తింది.ఆహ్లాద బరిత వాతావరణంలో లైవ్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ యువత కేరితంలతో సారగతీరం మార్మోగింది.స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా స్మాల్స్ వద్ద విదేశీ వనితలు కూడా సందడి చేసి ఉల్లాసంగా గడిపారు.కుటుంబ సభ్యులతో కార్నివార్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు వారి చిన్నారులతో కలసి ఈ కార్నివార్ ను మస్త్ గా ఎంజాయ్ చేశారు.ఈ కార్నివార్ లో ప్రజా ప్రతినిదులు కూడా పాల్గోని స్టాల్స్ ను సందర్శించారు.నేటి యువతరానికి నచ్చి మెచ్చేలా బంగారు ఆభరణాల ప్రదర్శన హైలెట్ గా నిలిచింది.లైవ్ మ్యూజిక్ తో మైమరిచిపోయిన యువత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు.

 

Tags: The youth who went to the beach carnival

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.