Natyam ad

అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ…

పల్నాడు  ముచ్చట్లు:


ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు గాంచిన అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ. ప్రసిద్ధ అమరావతి క్షేత్రం బాలా చముండిక ఆలయం ముందు హుండీ ని పగల కొట్టిన దుండగులు.సీసీ కెమెరా ఆధారంగా ఎంక్వయిరీ, దర్యాప్తు ప్రారంభించిన అమరావతి సి ఐ బ్రహ్మం…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags:Theft at Amaralingeshwar Temple in Amaravati…

Post Midle
Post Midle