Natyam ad

కోరుకొండ ఆలయంలో చోరీ

కాకినాడ ముచ్చట్లు:


తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు కొండపైకి ఎక్కి హుండీలు పగలగొట్టారు. డిఎస్పి కార్యాలయం,  పోలీస్ స్టేషన్ అతి  సమీపంలో  సీసీ నిఘా కెమెరా లు ఉండగా దొంగతనం జరగడంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. కొండపైకి ఎక్కి సుమారు నాలుగు హుండీలు పగలగొట్టి  నగదు దోచుకెళ్లారు. కొండపై సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం.

 

Tags: Theft in Korukonda temple

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.