వినాయక నగర్ లో చోరీ.

తిరుపతి.ముచ్చట్లు:

46 గ్రాముల బంగారం,80 వేల నగదు అపహరణ.వినాయక నగర్ లో నివాసం వున్న షకీలా.గంగమ్మ గుడి వద్ద నున్న అత్తగారి ఇంటికి వెళ్ళిన బాధితురాలు.ఇంటిలో దొంగలు పడ్డట్టు బుధవారం ఆర్ద్ర రాత్రి సమాచారం.అప్పటికే చోరీ జరిగిపోయినట్లు గుర్తించిన బాధితులు.క్లూస్ టీం,ఫింగర్ ప్రింట్, పోలీస్ అధికారులు చేరుకొని ఆదారాలు సేకరణ.బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.

 

Tags:Theft in Vinayaka Nagar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *