గుడి హుండీల చోరీ

Date:21/01/2021

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ లో గల అయ్యప్ప ఆలయంలోని మూడు గుళ్లలో చోరీ జరిగింది.  ఆలయ ప్రాంగణంలోని శివాలయం, హనుమాన్ ఆలయం ల హుండీలను దుండగులుఎత్తుకెళ్లారు.  సీసీ కెమెరాల్లో నలుగురు దొంగలు వచ్చినట్లు నిర్దారణ అయింది. వాచ్ మెన్ అప్రమత్తం కావడంతో అయ్యప్ప హుండీ ని దొంగలించాకుండానే దుండగులు పారిపోయారు.  అయితే,  ఈ ఘటనలో భారీగా నగదు పోయినట్లు సమాచారం.  పోలీసులు విచారిస్తున్నారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

 

Tags: Theft of temple hundis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *