Natyam ad

ఆసుపత్రిలో డాక్టర్ లు ఎవరు ఉండరు…ఖాళీ కుర్చిలే దర్శనం

రాయచోటి ముచ్చట్లు:

అక్కడి ఆసుపత్రిలో డాక్టర్ లు ఎవరు ఉండరు…ఖాళీ కుర్చిలే దర్శనం ఇస్తుంటాయి.అన్నమయ్య జిల్లా రాయచోటిలో పేరుకే యునాని వైద్య శాల.కానీ ఎవరూ వైద్యులు అందుబాటులో ఉండాని యునాని వైద్య శాల.యునాని వైద్య శాలలో వైద్యులు లేక అవస్థలు పడుతున్న రోగులు.వైద్యులు వచ్చిన వస్తారు లేక పోతే అంతే సంగతులు, ఈ యునాని వైద్య శాలలో.పట్టించుకునే నాథుడు లేక విలవిలబోతున్న యునాని వైద్య శాల.ప్రతిరోజూ యునాని ఆసుపత్రికి వచ్చి వెళ్లి పోతున్న రోగులు.ఎవరు అడిగే వారు లేక గాలికి వదిలేసిన యునాని వైద్యులు.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న రాయచోటి ప్రజలు.

Post Midle

Tags:There are no doctors in the hospital…we see empty chairs

Post Midle