మంచి వ్యక్తులను చట్టసభ లకు పంపించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం లో గార్గేయపురం గ్రామంలో సచివాలయ సిబ్బంది ని కలుసుకుని , సమాజంలో ప్రస్తుత పరిస్థితులు , సామాజిక స్పృహ వున్న మంచి వ్యక్తులను చట్టసభ లకు పంపించవలసిన ఆవశ్యకత, ఇతరత్ర అంశాలను ప్రస్తావించి, రాబోవు గ్రాడ్యుయేట్ MLC ఎన్నిక గురించి చర్చించి, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు @ బోయ నాగేంద్ర కు మద్దతు గా ప్రచారం చేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన సీనియర్ జర్నలిస్ట్ , మహర్షి మీడియా గ్రూప్ MD , మద్దులేటి. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ప్రకాష్ ,వీరేష్, నందికొట్కూరు నియోజకవర్గం యువ నేత రవి తదితరులు పాల్గొన్నారు.
Tags: There is a great need to send good people to the legislatures

