Natyam ad

కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై జిల్లాలలో తీవ్ర కలకలం

కడప ముచ్చట్లు:

మైదుకూరు మండలం చెల్రోపల్లె వద్ద సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లు సమాచారం.పిఎఫ్ఐ సభ్యుడు సలీం ను మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.చెర్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజులు ఉంచుకోమని కాల్.చెర్లోపల్లి మస్జీద్ లో స్థావరం ఏర్పరచుకున్న పి ఎఫ్ ఐ నాయకుడు సలీమ్ .సలీం పై రెండులక్షల రూపాయల రివార్డ్ ఉంది .

 

Post Midle

Tags:There is a lot of confusion in Kadapa district over terrorist links

Post Midle