హిందువుల మనోభావాలు కు భంగం కలిగిస సహించేది లేదు

Date:24/09/2020

విశాఖ పట్నం ముచ్చట్లు

హిందువుల మనోభావాలు భంగం కలగకుండా చూడవలసిన రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తే సహించేది లేద ని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం అన్నారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూహిందువుల దేవాలయాలపై దాడులు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి సారించాలని అన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వలన రాష్ట్రంలో మత సామరస్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకొని ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించకుండ చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

చీరాల లో బీజేపీ, జనసేన నిరసన

Tags:There is no tolerance for disturbing the sentiments of Hindus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *