చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో పాము కలకలం

చంద్రగిరి  ముచ్చట్లు:

నోటితో తొండను పట్టుకుని స్టేషన్ లో దూరిన పాము.కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టిన పోలిసులు.తృటిలో తప్పించుకున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్.కర్ర సాయంతో పామును బయటకు తరిమేసిన మరో వ్యక్తి.

 

Tags:There was a snake disturbance in Chandragiri police station

Leave A Reply

Your email address will not be published.