తెరాసది మాయాకూటమి

Thermodynamic magicotomy

Thermodynamic magicotomy

 Date:12/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఇప్పటికి రెండు విడతలుగా 56 స్థానాలకు బీఎల్ఎఫ్ అభ్యర్దులను ప్రకటించాం. సీట్ ల పంపిణీ లోసామాజిక న్యాయం పాటించాం. బీఎల్ఎఫ్  కులాలకు వ్యతిరేకం. కులదూరంహకారాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దోపిడీ దొంగలకు పైసలు కట్టబెట్టడానికి గత ప్రభుత్వాలు పని చేసాయి.  పేద ప్రజలకు అనుకూలంగానే మా పాలన ఉంటుంది. నాలుగు కూటములు ఉన్నాయి. తెరాసది మాయ కూటమి. కుటుంబ పాలన సాగింది ఈకూటమి ని ఓడించాలి. మహా కూటమి కి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ డెభ్బై ఏళ్లు ఏమి చేసింది. తెరాస ను ఓడించే చిత్త శుద్ధి లేదు మహా కూటమి కి లేదు. మోడీ మాటలు విని కేసీఆర్ నాకు దూరమయ్యారు అని చంద్రబాబు చెప్పారు వీళ్లా మనకు నీతులు చెప్పేదని అడిగారు. బూతులతో  ప్రజలకు టికెట్ లేని  సినిమా చూపిస్తున్నారు. మా బీఎల్ఎఫ్ లో   28 పార్టీలు ఉన్నాయని అయన అన్నారు.
Tags:Thermodynamic magicotomy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *