అమరావతి ముచ్చట్లు:
ప్రపంచంలోనే 10 అత్యంత బలహీన కరెన్సీలలో ఇరానియన్ రియాల్ (రూ.1=502), వియత్నామీస్ డాంగ్ (రూ.1=298), సియెర్రా లియోనియన్ లియోన్ (రూ.1=268), లావో/లెవోషియన్ కిప్ (రూ.1=263), ఇండోనేషియా రుపియా (రూ.1=186) ఉన్నాయి. ఆరో స్థానంలో ఉజ్బెకిస్తానీ సోమ్ (రూ.1=151), తర్వాతి స్థానాల్లో గినియన్ ఫ్రాంక్ (రూ.1=103), పరాగ్వే గ్వారానీ (రూ.1=90), కంబోడియన్ రీల్ (రూ.1=47), ఉగాండా షిల్లింగ్ (రూ.1=45) నిలిచాయి.
Tags: These are the 10 weakest currencies in the world