Natyam ad

ఓటు వేసేందుకు ఈసీ గుర్తించే 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాలు ఇవే..

అమరావతి ముచ్చట్లు:

1. ఆధార్‌కార్డు
2. ఉపాధి హామీ కార్డు
3. జాబ్‌ కార్డు
4. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌
5. కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు
6. డ్రైవింగ్‌ లైసెన్స్‌
7. పాన్‌కార్డు
8. రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రార్‌(ఎన్పిఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు
9. భారతీయ పాస్‌పోర్టు
10. ఫొటోతో ఉన్న పెన్షన్‌ పత్రాలు
11. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు
12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ).

 

Post Midle

Tags: These are the 12 alternative photo IDs that EC recognizes for voting.

Post Midle