నామా నాగేశ్వరరావుకు ఈ డీ సమన్లు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

టీ ఆర్ ఎస్ నేత నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25 న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. బ్యాంకుల నుంచి లోను రూపేణా తీసుకున్న మొత్తాన్ని మధు ఖాన్ సంస్థకు తరలించిన కేసులో ఈ డీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇంట్లో, ఆఫీసుల్లో జరిపిన తనికీల్లో పలు ఆస్తి పాత్రలు, హార్డ్ డిస్క్ కు స్వాధీనం చేసుకున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: These de summons to Nama Nageswararao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *