రేవంత్ ను సీఎం చేయాలని అందోళన

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రేవంత్ రెడ్డి సీఎం కావాలంటూ హోటల్ ఎల్లా లోకి పలువురు కార్యకర్తలు దూసుకోచ్చారు. రేవంత్ కు అనుకూలంగా ఫ్లకార్డులు  ప్రదర్శిస్తూ ఎల్లా లోకి దూసుకెళ్ళందుకు ప్రయత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒకయువకుడు పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. పెట్రోల్ డబ్బా కింద పడేసి ఆత్మహత్యయత్నం చేసిన యువకుడిని పోలీసులు తరలించారు.

 

Tags: They want to make Revanth CM

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *