Natyam ad

కోనేరు సెంటర్ లో దొంగల హల్ చల్

మచిలీపట్నం ముచ్చట్లు:

మంగళవారం  కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరం లో ఉన్న పోలీసులు వివిధ ప్రాంతాల బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇదే అదును చూసుకుని నగరంలో దొంగలు రెచ్చిపోయారు. కోనేరు సెంటర్ లో ఇనుపకొట్టు రోడ్ లో ఉన్న మట్టూరి పూర్ణ,గణేష్ స్టీల్స్, ఇంకో రెండు షాపులను పలుగులతో షట్టర్లను ధ్వంసం చేసి మరి దొంగతనానికి పాల్పడ్డారు. మచిలీపట్నం నగరంలో అర్ధ రాత్రి  రెండు గంటలకు జరిగిన సంఘటన ఒక్కసారి మచిలీపట్నం ప్రజలు హవక్కయారు. స్వల్పం గా నష్టం జరిగిందని వినికిడి. నగరం నడిబొడ్డు లో జరిగిన దొంగతనం ప్రజలను భయభ్రాంతులకు గురి గురౌతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలో గస్తీ ఏర్పాట్లు కూడా చేస్తా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అదేవిధంగా వలందపాలెం లో బేకరి వ్యాపారి ఎర్పాటు చేసుకున్న సీసి కెమెరాలను సైతం దొంగలు దొంగలించారు. ముఖం గుర్తుపట్టకుండా మాస్కులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు అని అంటున్నారు స్థానికులు.

 

Tags: Thieves are rampant in Koneru center

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.