Natyam ad

పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు

అన్నమయ్య  ముచ్చట్లు:

రోజు రోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు, వరుస దొంగతనాలతోభయభ్రాంతులకు గురవుతున్న పట్టణ వాసులు.రాజంపేట పట్టణంలోని ఉస్మాన్ నగర్ లో చోరీ కి పాల్పడిన దొంగలు.ఆలియా అనే మహిళ ఇంటిలోలేని సమయంలో చొరబడి 25 గ్రాముల బంగారు నగలు, ₹12000/- రూపాయలు నగదు దోచుకువెల్లిన దొంగలు.ఇంట్లో ఎవ్వరూ లేనిసమయంలో జొరబడి బీరువాలు పగలగొట్టి దోచుకెల్లిన దొంగలు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు.

 

Post Midle

Tags:Thieves challenging the police

Post Midle