కృష్ణా జిల్లాకోడూరులో దొంగల కలకలం

రెండు షాపులలో చోరీ.. భారీగా నగదు అపహరణ..

విజయవాడ ముచ్చట్లు:

రెండు దుకాణాలలో చోరీ చేసిన ఘటన కోడూరులో చోటుచేసుకుంది.. కోడూరు ప్రధాన సెంటర్లో బూరగడ్డ గాంధీ, బెంగళూరు బేకరీ షాపులలో  బుధవారం ఉదయం1,30 నిమిషాల నుంచి 3 గంటల మధ్య సమయంలో చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్  ఆధారంగా తెలుస్తోంది. చోరోచేసిన వ్యక్తి పూర్తిగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని చోరీ జరిగిన విధానాన్ని బట్టి షాపు ల యజమానులు అనుమానిస్తున్నారు. బూరగడ్డ గాంధీ షాపులోకి రెండు అంతస్తు నుంచి చోరీదారుడు లోపలికి వచ్చినట్లు, బెంగళూరు బేకరీ లోకి వెనక ఉన్న తలుపు బద్దలు కొట్టుకొని  షాప్ లోకి వచ్చినట్లు యజమానులు తెలుపుతున్నారు.. ఈ విషయంపై పోలీస్ వారు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి చోరీకి పాల్పడిన వారిని పట్టుకొని మాకు న్యాయం చేయాలని బాధిత షాపుల యజమానులు కోరుతున్నారు.

 

Tags: Thieves riot in Krishna District Kodur

Leave A Reply

Your email address will not be published.