Date:18/07/2020
పుంగనూరు ముచ్చట్లు :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి సిమెంటు పనులను పూర్తి చేయాలని ఆగస్టు ఒకటవ తారీఖు నుండి పెయింటింగ్ పనులు ప్రారంభం అవుతాయని అలాగే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఫర్నిచర్ , ఇంగ్లీష్ ల్యాబ్, గ్రీన్ బోర్డ్ లాంటివి కూడా ఏర్పాటు చేయబడతాయని ఎంఇఓ కేశవరెడ్డి పేర్కొన్నారు.వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల చివరి నాటికి సిమెంట్ పనులు మొత్తం పూర్తి చేయవలసినదిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగినదన్నారు. ఈరోజు ప్రాథమికోన్నత పాఠశాల ఎర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలు ఈడిగపల్లి మరియు ఒంటిమిట్ట లను సందర్శించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఓ ప్రక్క కరోనా కాటు… మరో ప్రక్క కుక్కల కాటు
Tags:Things need to speed up today