Thirumala \ | / info

తిరుమల \|/ సమాచారం

Date:03/11/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు ఆదివారం 03.11.2019 ఉదయం 7 గంటలసమయానికి తిరుమల: 17C°-26℃° నిన్న 85,662 మందిభక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 25గదిలో భక్తులు వేచి
ఉన్నారు. ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు18 గంటలుపట్టవచ్చు. నిన్న 37,998 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు రూ.2.51 కోట్లు శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్రూ300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చు.

గమనిక:

రూ. 10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి. వయోవృద్దులు, దివ్యాంగులకు  ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద, వృద్దులు (65 సం!!), దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.    ఉ: 7 గంటలకి చేరుకోవాలి. ఉ: 10 మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండాశ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.  ఉ:11నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.

 

వైద్య సేవల ప్రమాణాలను మెరుగుపరచేందుకు చర్యలు

 

Tags:Thirumala \ | / info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *