Thirumala Information

Thirumala Information

Date:11/12/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ

🕉 ఈరోజు బుధవారం 11-12-2019 ఉదయం 5 గంటల సమయానికి.

🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…

🕉 శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు…….

🕉 శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది…..

🕉 ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది….

🕉 కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది…..

🕉 నిన్న డిసెంబర్ 10 న 60,901 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
‌ ‌
🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.73 కోట్లు…

 

ఈ నాటి రాశి ఫలాలు

 

Tags:Thirumala Information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *