Thirumala Information

Thirumala Information

Date:03/12/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ

మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 2 కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (రూ. 300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న డిసెంబర్ 2 న 80,474 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూ.3.40 కోట్లు.

 

దోమల నియంత్రణ పక్షోత్సవాల్లో ఇంటింటి సర్వే

 

Tags:Thirumala Information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *