17వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 17వ తేదీ సోమవారం నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.శ్రీవారి ఆలయంలో ఆధ్యయనోత్సవాలు ఈ నెల26వ తేదీ వరకు జరుగుతున్నందున స్వామివారి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Thirumala Srivari Garudaseva canceled on the 17th

Natyam ad