తిరుమల నిఘా సిబ్బందికి సివిఎస్‌వో ఆకేరవిక్రిష్ణచే అవార్డులు

hirumala Surveillance Staff is awarded by CVSOAKKaravikrishna

hirumala Surveillance Staff is awarded by CVSOAKKaravikrishna

Date:14/03/2018

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చురుగ్గా మెరుగైన సేవలు అందిస్తున్న 50 మంది భద్రత సిబ్బందికి సివిఎస్‌వో ఆకేరవిక్రిష్ణ అవార్డులు, ప్రశంసాపత్రాలు, నగదు పంపిణీ చేశారు. టీటీడీ పరిపాలన భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు నిజాయితీగా మెరుగైన సేవలు అందించే వారిని గుర్తించి, అవార్డులు అందజేసి, ప్రోత్సహిస్తామన్నారు. దీని ద్వారా సిబ్బంది మరింతగా పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీవిఎస్‌వోలు శివకుమార్‌రెడ్డి, వీఎస్‌వో రవీంద్రారెడ్డి, ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌కామాండెంట్లు మనోహర్‌, శంకర్‌రావు, కూర్మారావు, నందీశ్వరరావు, రామచంద్రయ్య, చిరంజీవి, సురేంద్ర, పార్థసారధిరెడ్డి, గంగరాజు సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: hirumala Surveillance Staff is awarded by CVSOAKKaravikrishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *