Another controversy is TTD

28న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం

Date:27/05/2020

తిరుమల ముచ్చట్లు:

లాక్‌డౌన్ ఉన్నప్పటికీ టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క సారి సమావేశం నిర్వహించాల్సి ఉండడంతో పాలకమండలి రేపు సమావేశంకానుంది.టీటీడీ పాలకమండలి చరిత్రలో మొదటి సారిగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహిస్తోంది.తిరుమల నుంచి సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి హాజరుకానుండగా… మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హాజరవుతారు.

బందర్ లో ముగ్గురు నానిలు పర్యటన

Tags: Thirumala Tirupati Temple on the 28th was a key meeting of the governing body

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *