Bird O Pee services from Monday

మే నెల‌లో తిరుమలలో విశేష పర్వదినాలు

Date:24/04/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో ప‌లు విశేష ప‌ర్వ‌దినాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

–  మే 1 నుండి 3వ తేదీ వ‌రకు శ్రీ ప‌ద్మావ‌తీ ప‌రిణ‌యోత్స‌వాలు.

–  మే 6న శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్తుమొర. శ్రీ నృసింహ జ‌యంతి, శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

–   మే 7న శ్రీ కూర్మ జ‌యంతి.

–   మే 8న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి.

–   మే 17న శ్రీ హనుమ‌జ్జ‌యంతి.

–   మే 19న శ్రీ మహి జయంతి.

–   మే 26న శ్రీ న‌మ్మాళ్వార్ ఉత్సవారంభం.

పుంగనూరులో పూర్వపు విద్యార్థులు, వ్యాపారులచే భోజనం పంపిణీ

Tags: Thirumalai special days in May

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *