జనవరి 18న విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మకానికి ఈ – వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి తయారు చేసిన ఎరువును జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2263759 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: This auction is for sale on January 18 window composting fertilizer