డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

Date:26/11/2020

తిరుపతి ముచ్చట్లు:

టిటిడిలో వినియోగంలో లేని వ‌స్త్రాలు 287 లాట్ల‌ను డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో ప‌ట్టువ‌స్త్రాలు, ఆర్ట్ ప‌ట్టు, పాలిస్టర్‌, సాధార‌ణ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, శాలువ‌లు, రెడీమేడ్లు, దుప‌ట్టాలు, పంజాబీ డ్రెస్ మెటీరియ‌ల్, హుండీ గ‌ల్లేబులు త‌దిత‌ర వ‌స్త్రాలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.

చిరు వ్యాపారులకు చేయూత

Tags; This auction of garments will be held at TTD from December 1st to 5th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *