చరిత్రలో ఈ రోజు డిసెంబరు 8

Date:08/12/2019

🌹1935 : ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం.

🌺1944 : భారతీయ సినిమా నటి షర్మిలా టాగోర్ జననం.

🌼1942 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం.

🌷1967: భారతదేశపు మొదటి జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్.కాల్వరి, నౌకాదళప్రవేశం చేసింది.

🌸1903 : ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం (జననం.1820).

🌻1938 : ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం.

🎍2002 : ప్రముఖ కార్టూనిస్ట్ భగవాన్ మరణం (జననం: 1939).

🥀2014 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి మరణం (జ.1927).

 

ఈనాటి పంచాంగం

 

Tags:This day in history is December 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *