ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన ఈ ఓ డాక్టర్ జవహర్ రెడ్డి

Date:27/10/2020

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ( ఎస్వీబీసీ) నూతన కార్యాలయాన్ని టీటీడీ ఈఓ. డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అదనపు ఈఓ, ఎస్వీబీసీ ఎండి   ధర్మారెడ్డి కార్యాలయంలోని స్టూడియోలు, డబ్బింగ్, ఎడిటింగ్, కామెంటరీ తో పాటు పలు విభాగాల వివరాలను. ఈఓ కు వివరించారు. నెల రోజుల్లో చానల్ ప్రసారాలు, పరిపాలన మొత్తం నూతన భవనం నుంచే జరగాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సాంకేతిక విభాగం, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్   రమేష్ రెడ్డి, ఎస్ఈ    జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

మద్యం బాటిల్ లకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.

Tags; This is Dr. Jawahar Reddy who inspected the new office of SVBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *