అమ్మకు వందనం’ రూ.15,000 పథకానికి ఇది తప్పనిసరి

అమరావతీ ముచ్చట్లు:

 

అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చే వరకు పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకుల కు రూ.15వేలు, స్టూడెంట్ కిట్లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.

 

Tags: This is mandatory for Ammaku Vandanam’ Rs.15,000 scheme

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *