గ్రామ సభల్లో అర్హులుగా గుర్తించిన వారికి ఇండ్లు

Those who have been identified as eligible in village houses

Those who have been identified as eligible in village houses

– కమిషనర్‌ వర్మ

Date:16/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని గృహ నిర్మాణ లబ్ధిదారుల సమావేశంలో బుధవారం గుర్తించిన అర్హులందరికి ఇండ్లు మంజూరు చేయనున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఆయన పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండులో లబ్ధిదారులతో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నవరత్నాల అములులో భాగంగా గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాలను సచివాలయంలో ఉంచి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నామన్నారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి, అర్హులైన వారందరికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని పరిశీలించి వివరాలు సేకరించామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి నవరత్నాలను అందజేస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి అపోహాలకు , విమర్శలకు తావులేకుండ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇండ్ల వద్దకే అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అమ్ము, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, సిబ్బంది హాజరైయ్యారు.

ముఖ్యమంత్రి జగన్‌కు సన్మానం చేసిన ముత్యంశెట్టి విశ్వనాథ్‌

Tags: Those who have been identified as eligible in village houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *