Those with Labor card should be contacted

లేబర్‌కార్డు కలిగిన వారు సంప్రదించాలి

Date:04/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు లేబర్‌కార్డు కలిగిన కార్మికులు తమ ఆధార్‌, బ్యాంకు ఖాతాలను , వెహోబైల్‌ నెంబర్లను తక్షణమే భవన కార్మికుల కార్యాలయంలో అందజేయాలని రాష్ట్ర కమిటి సభ్యులు మురుగప్ప కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ భవన కార్మికులకు , ఇతర కార్మికులకు తగిన రీతిలో ప్రభుత్వం సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు లేబర్‌కార్డును ప్రతి ఒక్కరు రెన్యూవల్‌ చేసుకుని బ్యాంకు ఖాతాలతో జాబితాను కార్మికశాఖకు అందజేయాల్సి ఉందన్నారు. కార్మికులందరు తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కేశవరెడ్డి, సురేంద్ర, భాస్కర, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

జనకళ్యాణ్‌కారియోజన రాష్ట్ర అధ్యక్షుడుగా అయూబ్‌అలిఖాన్‌

Tags: Those with Labor card should be contacted

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *