Natyam ad

పుంగనూరు నుంచి సీఎం సభకు వెళ్లిన వేలాది మంది

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లెకు రావడంతో పుంగనూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలివెళ్లారు. బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో మండలం నుంచి బస్సులు, కార్లలో వెళ్లారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో ప్రజలు సభకు వెళ్లారు. వీరికి భోజనం, టిఫెన్‌ ఏర్పాట్లు చేపట్టారు.

 

Post Midle

Tags; Thousands of people went to CM Sabha from Punganur

Post Midle