గంటలో మూడున్నర లక్షల మొక్కలు

ఆదిలాబాద్‌ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి బి.నరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు అందించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Three and a half lakh plants per hour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *