53 ఏళ్ల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

పూరీలోని జగన్నాథ రథయాత్ర ఈసారి ఛత్తీసా (36 తెగల) నియోగ్ సేవాయత్‌లకు, శ్రీక్షేత్ర యంత్రాంగానికి సవాల్‌గా పరిణమించింది. 1971లో ఒకేరోజు పురుషోత్తముని నవయవ్వన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర జరిగింది. 53 ఏళ్ల తర్వాత ఈసారి నాటి పరిస్థితి పునరావృతమవుతోంది. దీనిపై నెల రోజులుగా మల్లగుల్లాలు పడిన యంత్రాంగం ఛత్తీసా నియోగ్ ప్రతినిధులతో సమావేశమైంది. 1971లో జరిగిన వేడుకల నివేదిక ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

 

 

 

 

Tags:Three celebrations on the same day after 53 years

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *